Fire Breaks Out : జమ్ములోని త్రికూట నగర్ ప్రాంతంలోని ఓ స్క్రాప్యార్డ్లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్యార్డ్లో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది.
ఘటన సమాచారంతో అగ్నిమాపక యంత్రాలను రప్పించిన అధికారులు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Jammu, J&K: A fire breaks out at a scrapyard in the Trikuta Nagar area. Fire tenders are present at the spot. Further details awaited. pic.twitter.com/6J9iEafcio
— ANI (@ANI) June 23, 2024
ప్రాథమిక దర్యాప్తు అనంతరమే అగ్ని ప్రమాదానికి కారణాలతో పాటు మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు తెలిపారు.
Read More :
Game Changer | రాంచరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్పై క్లారిటీ వచ్చేసింది..!