Mysuru Pub Fire | పబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, యజమానితో సహా ఆరుగురికి గాయాలు
Mysuru Pub Fire | ఒక పబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పబ్ యజమానితో సహా ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు: ఒక పబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పబ్ యజమానితో సహా ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. (Mysuru Pub Fire) కర్ణాటకలోని మైసూర్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఒక రెస్టో పబ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.
కాగా, పబ్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. డార్జిలింగ్‌కు చెందిన 26 ఏళ్ల సాహిన్, నేపాల్‌కు చెందిన 24 ఏళ్ల ప్రకాష్‌గా మృతులను గుర్తించారు. పబ్ యజమాని ప్రీతమ్ పుమీత్తో పాటు కస్టమర్లైన సోను, రమేష్, మహాదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్‌కు కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పబ్‌లో అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

