మయన్మార్‌లో భారీ పేలుడు.. 45 మంది మృతి
మయన్మార్‌లో ఆదివారం భారీ పేలుడు చోటుచేసుకుంది. మైనింగ్ పేలుడు పదార్థాలు ఉంచిన భవనంలో జరిగిన ఈ పేలుడులో 45 మంది మృతిచెందగా, 70 మందికిపైగా గాయపడ్డారు.
నేపిడా: మయన్మార్‌లో ఆదివారం భారీ పేలుడు చోటుచేసుకుంది. మైనింగ్ పేలుడు పదార్థాలు ఉంచిన భవనంలో జరిగిన ఈ పేలుడులో 45 మంది మృతిచెందగా, 70 మందికిపైగా గాయపడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చైనా సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలోని నామ్ఖమ్ టౌన్‌షిప్‌లోని కౌంగ్టప్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ ప్రాంతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (టీఎన్‌ఎల్‌ఏ) నియంత్రణలో ఉంది. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ఆదివారం నాటికి ఆరుగురు చిన్నారులతో సహా 45 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

