మరాఠా కోటా కోసం మళ్లీ నిరాహార దీక్ష
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. రిజర్వేషన్ల అమలు కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో జరాంగే ఇటీవల 40 రోజుల సమయం ఇచ్చారు.
ముంబై, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. రిజర్వేషన్ల అమలు కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో జరాంగే ఇటీవల 40 రోజుల సమయం ఇచ్చారు. గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకపోవడంతో బుధవారం మళ్లీ జాల్నా జిల్లాలోని తన స్వగ్రామంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చొన్నారు. జరాంగే మళ్లీ దీక్ష చేపట్టడంతో సీఎం ఏక్‌నాథ్‌షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

