Son suicide, mother hangs | గొడవ తర్వాత కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక ఉరివేసుకున్న తల్లి
Son suicide, mother hangs | తల్లితో గొడవ కారణంగా ఒక వ్యక్తి విషం తాగి చనిపోయాడు. అయితే కుమారుడి మరణాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. చీరతో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
లక్నో: తల్లితో గొడవ కారణంగా ఒక వ్యక్తి విషం తాగి చనిపోయాడు. అయితే కుమారుడి మరణాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. చీరతో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తల్లి, కుమారుడి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. (Son suicide, mother hangs) ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల వివేక్ కుమార్ శుక్రవారం సాయంత్రం 55 ఏళ్ల తల్లి గుడ్డిదేవితో గొడవపడ్డాడు. ఆ తర్వాత విషం సేవించి సూసైడ్ చేసుకున్నాడు.
కాగా, ఇంట్లో కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి షాక్ అయ్యింది. తీవ్ర దుఃఖానికి లోనైన ఆమె చీరతో ఉరి వేసుకున్నది. తల్లి, కుమారుడి ఆత్మహత్యల గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటికి చేరుకున్నారు. చట్టపరమైన లాంఛనాల తర్వాత ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
help steals gold, cash | బంగారు నగలు, నగదు చోరీ చేసిన పనిమనిషి.. 15 కుక్కలతో ఇంటిని కోటలా మార్చింది
Woman kills live-in partner | వేధింపులు భరించలేక.. సహజీవనం చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపిన మహిళ
Groom Shot Dead | ఊరేగింపుగా పెళ్లికి వెళ్తున్న వరుడు.. కాల్పులు జరిపి హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Argument
- hangs self
- Mother
- Son
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

