చిన్నారి మృతదేహాన్ని భుజాలపై మోస్తూ..
దవాఖానల్లో ఆత్మీయులు మరణించడం తీవ్రమైన వేదన కలిగించే విషయం. అలా మరణించినవారి మృతదేహాలను అంబులెన్స్‌లు అందుబాటులో లేని కారణంగా కుటుంబ సభ్యులే భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లాల్సి రావడం మరీ దయనీయం. అంబులెన్స్ లేక నాలుగేండ్ల మేనకోడలి శవాన్ని ఓ వ్యక్తి భుజాలపై మోసుకుంటూ ఇంటికి
భోపాల్, జూన్ 9: దవాఖానల్లో ఆత్మీయులు మరణించడం తీవ్రమైన వేదన కలిగించే విషయం. అలా మరణించినవారి మృతదేహాలను అంబులెన్స్‌లు అందుబాటులో లేని కారణంగా కుటుంబ సభ్యులే భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లాల్సి రావడం మరీ దయనీయం. అంబులెన్స్ లేక నాలుగేండ్ల మేనకోడలి శవాన్ని ఓ వ్యక్తి భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకువెళ్లాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఛాతర్పూర్ జిల్లా బక్స్వాహ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
అంబులెన్స్‌ల సమస్యపై ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మాట్లాడుతానని స్థానిక వైద్యాధికారి చెప్పారు. కాగా కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజాలో ఇలాంటి హృదయవిదారక ఘటనే చోటుచేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అనారోగ్యంతో కన్నుమూసిన ఏడేండ్ల కూతురి శవాన్ని ఇంటికి చేర్చేందుకు అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో తండ్రి భుజాల మీద మోసుకువెళ్లాల్సి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

