Man Beats ill Wife To Death | అనారోగ్యంతో ఉన్న భార్య మంచంపై మలవిసర్జన.. ఆగ్రహంతో కొట్టి చంపిన భర్త
Man Beats ill Wife To Death | అనారోగ్యంతో ఉన్న భార్య మంచంపై మల విసర్జన చేసింది. ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి చంపాడు. (Man Beats ill Wife To Death) ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: అనారోగ్యంతో ఉన్న భార్య మంచంపై మల విసర్జన చేసింది. ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి చంపాడు. (Man Beats ill Wife To Death) ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుతుబేషర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ శారదా నగర్లో 29 ఏండ్ల అల్కా, 30 ఏండ్ల సందీప్ దంపతులు ఒక ఇంట్లో నివసిస్తున్నారు. పెళ్లి జరిగి పదేళ్లు అయినా వారికి సంతానం కలుగలేదు. అయితే అల్కా అనారోగ్యంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా, గురువారం రాత్రి అనారోగ్యంతో ఉన్న అల్కా మంచంపైనే మల విసర్జన చేసింది. దీంతో భర్త సందీప్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆమెను కొట్టి చంపాడు. గమనించిన పొరుగున ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. భార్య మృతదేహం పక్కనే కూర్చొని ఉన్న భర్త సందీప్ను అరెస్ట్ చేశారు. పోస్ట్మార్టం కోసం అల్కా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

