యూపీలో మరణాలు మీకు పట్టవా?
ఆక్రమణల పేరిట పేదల ఇళ్లను తొలగిస్తున్న బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్టంలో పేదలైన తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన బృందాన్ని ఎందుకు పంపలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అక్కడికి కేంద్ర బృందాలను పంపరా?
- మోదీ ప్రభుత్వంపై మమత ఫైర్
కోల్కతా, ఫిబ్రవరి 17: ఆక్రమణల పేరిట పేదల ఇళ్లను తొలగిస్తున్న బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్టంలో పేదలైన తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన బృందాన్ని ఎందుకు పంపలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని కాన్పూరు జిల్లాలో ఆక్రమణల తొలగింపు పేరిట పేదల ఇళ్లు తొలగిస్తుండగా ఈ నెల 13న తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె చెప్పారు.
ఏ చిన్న సంఘటన జరిగినా బెంగాల్కు కేంద్ర బృందాలను పంపే మోదీ ప్రభుత్వం యూపీలో జరిగిన ఈ సంఘటనపై ఎందుకు స్పందించలేదని శుక్రవారం బంకురలో పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఆమె ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

