కుల గణన ప్రశ్నావళిని రద్దు చేయండి
కులగణన వివాదంపై విపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన కోసం ప్రస్తుతం ఉన్న ప్రశ్నావళిని రద్దు చేసి ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ, బీహార్‌లో నిర్వహించిన సర్వేల తరహాలో చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
- మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
న్యూఢిల్లీ, ఆగస్టు 25: కులగణన వివాదంపై విపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన కోసం ప్రస్తుతం ఉన్న ప్రశ్నావళిని రద్దు చేసి ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ, బీహార్‌లో నిర్వహించిన సర్వేల తరహాలో చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఖర్గే, రాహుల్ గాంధీ ఉమ్మడి లేఖ గురించి కాంగ్రెస్ ప్రధాన కార్చదర్శి జైరామ్ రమేశ్ విలేకరులకు వివరించారు. కచ్చితమైన సమాచారం లేకుండా దేశంలో సామాజిక న్యాయ విధానాలను సమర్థవంతంగా అమలు చేయలేము. కులగణనను సరిగ్గా నిర్వహిస్తేనే వివిధ కులాల సంఖ్యబలం, సామాజిక ఆర్థిక స్థితిపై కచ్చితమైన అంచనా సాధ్యమవుతుంది అని ఆ లేఖలో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

