న్యూజెర్సీ సైన్స్ టాలెంట్ సెర్చ్‌లో మైత్రేయ ప్రతిభ
ఉన్నత పాఠశాల సైన్స్ పరిశోధనా రంగంలో భారతీయ సంతతికి చెందిన మైత్రేయ ధరణి అరుదైన విజయాన్ని సాధించాడు.
- క్యాన్సర్ చికిత్సకు ఏఐ నమూనా అభివృద్ధి
న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఉన్నత పాఠశాల సైన్స్ పరిశోధనా రంగంలో భారతీయ సంతతికి చెందిన మైత్రేయ ధరణి అరుదైన విజయాన్ని సాధించాడు. న్యూజెర్సీలోని సొసైటీ ఫర్ సైన్స్ నిర్వహించే ప్రతిష్టాత్మకమైన రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్‌లో 18 ఏండ్ల మైత్రేయ ధరణి అద్భుత ప్రతిభను కనబరిచాడు.
సిస్సాటిన్ అనే కీమోథెరపీ ఔషధానికి ఒక్కో కణితి ఎలా స్పందిస్తుందో అంచనా వేయడానికి ఒక కృత్రిమ మేధ(ఏఐ) నమూనాని అతను అభివృద్ధి చేశాడు. ఆ యువకుడి ప్రాజెక్ట్ 2026 రీజెనెరాన్ ఎస్టీఎస్లో అతడిని టాప్ 40 ఫైనలిస్టులలో ఒకరిగా నిలిపింది. ప్రతి రోగికి ఉత్తమమైన చికిత్సలను ఎంచుకోవడంలో వైద్యులకు సహాయపడేందుకు మెషిన్ లెర్నింగ్, జన్యుపరమైన డేటాను మిళితం చేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

