Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్ర (Mahua Moitra), బీజేడీ మాజీ ఎంపీ పినాకీ మిశ్రా (Pinaki Misra) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 30న జర్మనీలోని బెర్లిన్‌లో రహస్యంగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే, పెళ్లైన రెండు నెలల తర్వాత ఎంపీలకు ఈ జంట రిసెప్షన్ (Wedding Reception) డిన్నర్ ఇచ్చారు.
होटल ललित में टीएमसी सांसद महुआ मोइत्रा जी और पूर्व सांसद पिनाकी मिश्रा जी के रिसेप्शन में सम्मिलित हुआ। मैं उनके सुखद दाम्पत्य जीवन की कामना करता हूँ। @MahuaMoitra #chandauliLoksabha #sansadchandauli #loksabhachandauli pic.twitter.com/XTn2POEukk
— Virendra Singh (@apkavirendra) August 5, 2025
మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో మహువా, పినాకి జంట రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు పలువురు ఎంపీలు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రజీత్ రంజన్, అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియో సూలే, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక ఛతుర్వేది సహా పలువురు ఎంపీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Wishing beautiful bride @MahuaMoitra and Pinaki Misra every happiness at their lovely reception this evening. Big congratulations 🥂🎉 pic.twitter.com/IdEnS7rZOM
— Sagarika Ghose (@sagarikaghose) August 5, 2025
కాగా, పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర, ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ పినాకి మిశ్రా, మే 30న జర్మనీలోని బెర్లిన్‌లో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. మహువా మొయిత్ర ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రేమ, శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ చాలా కృతజ్ఞతతో ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆ ఫొటోల్లో మహువా సంప్రదాయ వస్ర్తాలు ధరించి, బంగారు ఆభరణాలు ధరించినట్లు కనిపిస్తున్న ఫొటోను ప్రదర్శించింది. మహువా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. పినాకీ మిశ్రా 1996లో కాంగ్రెస్ తరఫున, 2009, 2014, 2019లలో బీజేడీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
Congratulations Mahua (@MahuaMoitra) and Pinaki!
Wishing you a beautiful journey ahead filled with joy and happiness! pic.twitter.com/XFrt7bcCjI— Supriya Sule (@supriya_sule) August 5, 2025
Congratulations @MahuaMoitra and @OfPinaki wishing you both a lifetime of happiness, love and laughter! 💫❤️ pic.twitter.com/aLfwmTzc55
— Saayoni Ghosh (@sayani06) August 5, 2025
Wonderful evening spent reconnecting with colleagues of 17th Lok Sabha, Shri @yadavakhilesh Shri @revanth_anumula and Shri @BhagwantMann at the gracious reception hosted by @MahuaMoitra and @OfPinaki . An evening of conversations, camaraderie, and celebration. pic.twitter.com/PJ0ilnSld1
— Kunwar Danish Ali (@KDanishAli) August 5, 2025
இன்று (05.08.2025), புதுடெல்லியில், மேற்கு வங்காளத்தைச் சேர்ந்த திருணாமுல் காங்கிரஸ் நாடாளுமன்ற உறுப்பினர் திருமிகு.மஹீவா மொய்த்ரா – திரு.பினாக்கி மிஸ்ரா ஆகியோரது திருமண வரவேற்பு நிகழ்ச்சியில் கலந்துகொண்டு வாழ்த்தினேன்…@MahuaMoitra #pinakimishra
1/2 pic.twitter.com/8EDG1nSCjD
— தமிழச்சி (@ThamizhachiTh) August 5, 2025
Also Read..
Rishikesh | రిషికేశ్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానది.. VIDEO
Uttarkashi | జలవిలయం తర్వాత.. ఉత్తరకాశీ జిల్లాకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు