e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జాతీయం మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 8,912 క‌రోనా కేసులు.. 257 మ‌ర‌ణాలు

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 8,912 క‌రోనా కేసులు.. 257 మ‌ర‌ణాలు

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 8,912 క‌రోనా కేసులు.. 257 మ‌ర‌ణాలు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో కొత్త క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే మ‌ర‌ణాలు ఆందోళ‌న రేపుతున్నాయి. శుక్ర‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు కొత్త‌గా 8,912 క‌రోనా కేసులు, 257 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 59,63,420కు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,17,356కు పెరిగింది.

మ‌రోవైపు గ‌త 24 గంట‌ల్లో 10,373 మంది క‌రోనా రోగులు కోలుకుని ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో క‌రోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 57,10,356కు చేరిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,32,597 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్న‌ట్లు పేర్కొంది. కాగా దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో కొన‌సాగుతున్న‌ది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 8,912 క‌రోనా కేసులు.. 257 మ‌ర‌ణాలు
మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 8,912 క‌రోనా కేసులు.. 257 మ‌ర‌ణాలు
మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 8,912 క‌రోనా కేసులు.. 257 మ‌ర‌ణాలు

ట్రెండింగ్‌

Advertisement