బీహార్, యూపీలోనూ మహా మలుపులు: అథవాలే
మహారాష్ట్ర రాజకీయ సంక్షో భం నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లోనూ మహారాష్ట్ర పరిస్థితులే ఉత్పన్నం కావచ్చన్నారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షో భం నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లోనూ మహారాష్ట్ర పరిస్థితులే ఉత్పన్నం కావచ్చన్నారు. బీహార్‌లో కొందరు జేడీ(యూ) ఎమ్మెల్యేలు నితీశ్‌పై, యూపీలో సమాజ్‌వాదీ ఎమ్మెల్యేలు అఖిలేశ్ యాదవ్‌పైనా అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. యూపీలో జయంత్ చౌదరీ ఎన్డీయేలో చేరవచ్చని, సమాజ్‌వాదీ ఎమ్మెల్యేల్లో బేదాభిప్రాయాలు ఏర్పడొచ్చని చెప్పారు. జేడీ(యూ)లో తిరుగుబాటు వాతావరణం నెలకొందని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అభిప్రాయపడ్డారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీతోనూ, ఇతర పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీని నితీశ్ వారసుడిగా, రాహుల్‌ను విపక్ష ఐక్య కూటమి నాయకుడిగా కొందరు జేడీ(యూ) నేతలు అంగీకరించలేకపోతున్నారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్‌లోనూ చీలిక మహారాష్ట్రకు చెందిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడొచ్చని శివసేన (షిండే వర్గం) నేత గులాబ్ రఘునాథ్ పాటిల్ సంచలన ప్రకటన చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

