Home
National
Maharashtra Bjp Ministers Eat Fish Daily To Get Eyes Like Aishwarya Rai Remark Triggers Controversy
చేపలు తింటే ఐశ్వర్యలా కళ్లు
మహారాష్ట్ర బీజేపీ మంత్రి విజయ్‌కుమార్ గవిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ కళ్లు ఐశ్వర్యరాయ్ కళ్లులా అందంగా ఉండాలంటే రోజూ చేపలు తినాలని ప్రజలకు సూచించారు. ‘రోజూ చేపలు తినే వారి చర్మం మృదువుగా ఉంటుంది. వారి కళ్లు మెరుస్తాయ్. ఐశ్వర్యరాయ్ మంగళూరులో సముద్ర తీరానికి దగ్గరలో నివసించేవారు. ఆమె రోజూ చేపలు తినేవారు. మీ కళ్లు కూడా ఆమె కళ్లులా అందంగా మెరవాలంటే రోజూ చేపలు తినండి’ అని సూచించారు.
ముంబై: మహారాష్ట్ర బీజేపీ మంత్రి విజయ్‌కుమార్ గవిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ కళ్లు ఐశ్వర్యరాయ్ కళ్లులా అందంగా ఉండాలంటే రోజూ చేపలు తినాలని ప్రజలకు సూచించారు. ‘రోజూ చేపలు తినే వారి చర్మం మృదువుగా ఉంటుంది. వారి కళ్లు మెరుస్తాయ్. ఐశ్వర్యరాయ్ మంగళూరులో సముద్ర తీరానికి దగ్గరలో నివసించేవారు. ఆమె రోజూ చేపలు తినేవారు. మీ కళ్లు కూడా ఆమె కళ్లులా అందంగా మెరవాలంటే రోజూ చేపలు తినండి’ అని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

