EarthQuake | అసోం, మేఘాలయలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదు
Earth Quake | ఈశాన్య రాష్ట్రాలు అసోం, మేఘాలయలలో సోమవారం సాయంత్రం 6.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.2 గా నమోదైంది.
EarthQuake | ఈశాన్య రాష్ట్రాలు, అసోం, మేఘాలయల్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం కథనం ప్రకారం సోమవారం సాయంత్రం 6.15 గంటలకు భూమి కంపించింది. మేఘాలయలోని నార్త్ గ్యారో హిల్స్ వద్ద భూకంప కేంద్రం కేంద్రీక్రుతమై ఉందని తెలిపింది.
అసోం, మేఘాలయలతోపాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనాల్లోనూ భూమి కంపించినట్లు వార్తలు వచ్చాయి. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Earthquake of Magnitude:5.2, Occurred on 02-10-2023, 18:15:18 IST, Lat: 25.90 & Long: 90.57, Depth: 10 Km ,Location: North Garo Hills, Meghalaya, India for more information Download the BhooKamp App https://t.co/OOYb9TY59k @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 pic.twitter.com/gBJzjucszl
— National Center for Seismology (@NCS_Earthquake) October 2, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

