Home
National
Madhya Pradesh Forest Minister Vijay Shah Lashed Out At A Man For Not Paying His Wifes Salary For The Past Six Months
నన్నే నిలదీస్తావా? బొక్కలు ఇరగదీయిస్తా.. జీతం గురించి ప్రశ్నించిన వ్యక్తిని బెదిరించిన మధ్యప్రదేశ్ మంత్రి
గత ఆరు నెలలుగా తన భార్యకు జీతం ఇవ్వడం లేదని నిలదీసిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షా నోటికి వచ్చినట్టు తిట్టాడు. నన్నే నిలదీస్తావా.. పోలీసులు లోపలేసి బొక్కలు ఇరగదీస్తారని హెచ్చరించాడు.
భోపాల్, ఫిబ్రవరి 15: గత ఆరు నెలలుగా తన భార్యకు జీతం ఇవ్వడం లేదని నిలదీసిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షా నోటికి వచ్చినట్టు తిట్టాడు. నన్నే నిలదీస్తావా.. పోలీసులు లోపలేసి బొక్కలు ఇరగదీస్తారని హెచ్చరించాడు. సోమవారం ఖాన్డ్వా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నదని గొప్పలు చెప్పుకొచ్చారు. దీంతో అక్కడ ఉన్న ఓ వ్యక్తి మంత్రిని నిలదీశాడు. తన భార్య అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నారని, ఆమెకు గత ఆరు నెలలుగా ఎందుకు జీతం ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. వెంటనే కోపం తెచ్చుకున్న మంత్రి ‘నన్నే నిలదీస్తావా? లోపలేయించి బొక్కలు ఇరగదీయిస్తా’ అని బెదిరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

