PM Modi | పూరీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడట.. నోరు జారిన బీజేపీ అభ్యర్థి
ఒడిశాలోని పూరి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర నోరు జారారు. పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడంటూ వ్యాఖ్యానించారు.
PM Modi | భువనేశ్వర్: ఒడిశాలోని పూరి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర నోరు జారారు. పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ దుమారం రేగింది. సంబిత్ పాత్ర వ్యాఖ్యల్ని సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏఐసీసీ-ఒడిశా ఇన్చార్జ్ అజయ్ కుమార్ ఖండించారు.
ఈ అంశంపై సంబిత్ పాత్ర వివరణ ఇస్తూ, ‘పూరి జగన్నాథ్కు ప్రధాని మోదీ గొప్ప భక్తుడు అని చెప్పబోయి.. నోరు జారాను. ఈ అంశాన్ని పెద్దది చేయకండి’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

