ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి బయటపడ్డ జీవిత ఖైదీ
సుప్రీంకోర్టు తనకు జైలు శిక్ష నుంచి ఉపశమనం కల్పించిందంటూ ఓ జీవిత ఖైదీ నకిలీ ఉత్తర్వులను సృష్టించాడు. ఫోర్జరీ చేసిన పత్రాలతో జైలు నుంచి బయటపడ్డాడు.
- 8 ఏండ్ల తర్వాత ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ, మే 24: సుప్రీంకోర్టు తనకు జైలు శిక్ష నుంచి ఉపశమనం కల్పించిందంటూ ఓ జీవిత ఖైదీ నకిలీ ఉత్తర్వులను సృష్టించాడు. ఫోర్జరీ చేసిన పత్రాలతో జైలు నుంచి బయటపడ్డాడు. దాదాపు ఎనిమిదేండ్లుగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. దీనిపై ఫిర్యాదులు రావటంతో.. 8 ఏండ్ల తర్వాత జైలు అధికారులు రంగంలోకి దిగారు.
అతడిపై పోలీసులు ఫోర్జరీ, మోసం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మోసం.. కర్ణాటక జైళ్ల శాఖలో విధానపరమైన లోపాల్ని, అంతర్గత కుమ్మక్కులను బయటపెడుతున్నది. 2001 నాటి ఓ కిడ్నాప్ కేసులో శంకర్ దోషిగా తేలాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

