నిధుల సేకరణలో సైయెంట్ సెమికండక్టర్స్
ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ సైయెంట్ సెమికండక్టర్ మరోసారి నిధులను సమీకరించింది. ఎడల్‌వైస్ నుంచి 30 మిలియన్ డాలర్లు లేదా రూ.286 కోట్ల నిధులను సేకరించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
న్యూఢిల్లీ, మే 25: ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ సైయెంట్ సెమికండక్టర్ మరోసారి నిధులను సమీకరించింది. ఎడల్‌వైస్ నుంచి 30 మిలియన్ డాలర్లు లేదా రూ.286 కోట్ల నిధులను సేకరించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. అంతర్జాతీయంగా చిప్‌ల వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నిధులను సేకరించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
వీటిలో 10 మిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడులు కాగా, 20 మిలియన్ డాలర్ల నిధులు డెబిట్‌గా తీసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

