మంత్రి రిజిజు డీసెంట్ డ్యాన్సర్ : ప్రధాని మోదీ

కజలాంగ్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు డ్యాన్స్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ టూర్లో ఉన్న ఆయన స్థానిక గ్రామస్థులతో కలిసి సాంప్రదాయ స్టెప్పులేశారు. ఆ వీడియోను ఆయన కూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కజలాంగ్ గ్రామానికి చెందిన సాజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి మంత్రి రిజిజు డ్యాన్స్ చేశారు. సాజోలాంగ్ తెగ ప్రజల్ని మిజీలని కూడా అంటారు. షర్ట్, ట్రౌజర్స్, స్నీకర్స్ వేసుకున్న రిజిజు.. స్థానిక గ్రామస్థులతో ఎంజాయ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో తెగలు ఇలా సాంప్రదాయ నృత్యాలను ఎంజాయ్ చేస్తుంటారని, వారితో కలిసి డ్యాన్స్ చేసినట్లు రిజిజు తెలిపారు.
రిజిజు డ్యాన్స్పై ప్రధాని మోదీ కామెంట్ చేశారు. మా న్యాయశాఖ మంత్రి రిజిజు మంచి డ్యాన్సర్ అంటూ తన ట్విట్టర్లో మోదీ ఓ పోస్టు చేశారు. వైభవమైన అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిని చూడడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు.
Our Law Minister @KirenRijiju is also a decent dancer!
— Narendra Modi (@narendramodi) September 30, 2021
Good to see the vibrant and glorious culture of Arunachal Pradesh… https://t.co/NmW0i4XUdD
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

