టాప్-50 పర్యాటక జాబితాలో లఢక్, మయూర్భంజ్
ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్‌కు చెందిన రెండు దర్శనీయ ప్రదేశాలకు చోటు కల్పించింది.
న్యూఢిల్లీ, మార్చి 17: ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్‌కు చెందిన రెండు దర్శనీయ ప్రదేశాలకు చోటు కల్పించింది. అందులో ఒకటి ఒడిశాలోని మయూర్భంజ్ కాగా, రెండోది లఢక్. మయూర్భంజ్ జిల్లా అందమైన పచ్చిక బయళ్లతో సాంస్కృతిక వారసత్వ సంపదకు పెట్టింది పేరు. అత్యంత అరుదైన బ్లాక్ టైగర్‌ను దేశంలో ఇక్కడ మాత్రమే మనం ప్రత్యక్షంగా చూడగలం. ఇక లఢక్ గురించి తెలుసుకోవాలంటే అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో బోర్డర్‌కు దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలోని లేహ్ చూడచక్కని దర్శనీయ స్థలం. సముద్రమట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఈ ప్రధాన నగరం ఉంటుంది. మరో టిబెట్‌గా పేర్కొనే లఢక్ ఎత్తయిన పర్వత శ్రేణులు, మంచుతో నిండి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

