Home
National
Kharge Recalls Groundbreaking 1991 Budget Says Theres Pressing Need For Meaningful Reforms
మాతాజీ కాదు.. ఆమె మీ కూతురు లాంటిది
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన సంబోధనపై చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి.
న్యూఢిల్లీ, జూలై 24: కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన సంబోధనపై చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి.
బడ్జెట్లో బీహార్, ఏపీలకే నిధులిచ్చారే తప్ప, మిగతా రాష్ర్టాలనేమాత్రం పట్టించుకోలేదని ఖర్గే విమర్శించగా, దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తారని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అన్నారు. అయితే దీనిపై ఖర్గే ‘మొదట దీనిని పూర్తి చేయనివ్వండి.
నాకు తెలుసు మాతాజీ (అమ్మ) మాట్లాడటంలో ఎంతో నిపుణురాలు అని’ అన్నారు. దానికి జగదీప్ స్పందిస్తూ ‘ఆమె మాతాజీ కాదు. నీ కూతురు లాంటిది’ అంటూ ఛలోక్తి విసరడంతో సభలో అందరూ నవ్వారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

