Rahul Gandhi | పార్లమెంట్లో అడుగుపెట్టనున్న రాహుల్.. స్వీట్లను పంచి పెట్టిన మల్లికార్జున ఖర్గే
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తన కార్యాలయంలో స్వీట్లు పంచి పెట్టాడు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తిరిగి పార్లమెంట్లో
అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. రాహుల్పై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్సభ (Lok Sabha) సచివాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon Sessions) రాహుల్ పాల్గొననున్నారు. అయితే రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తన కార్యాలయంలో స్వీట్లు పంచి పెట్టాడు.
“రాహుల్ గాంధీని ఎంపీ గా తిరిగి తీసుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది దేశ ప్రజలకు ముఖ్యంగా వయానాడ్ ప్రజలకు ఉపశమనం ఇచ్చే విషయం. బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ మిగిలిన కాలాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రతిపక్ష నాయకుల మీద రాళ్ళూ రువ్వడానికి కాకుండా.. ప్రభుత్వ పనితనం కోసం ఉపయోగిస్తే మంచిదంటూ” మల్లికార్జున ఖర్గే ట్విట్టర్లో రాసుకోచ్చారు.
The decision to reinstate Shri @RahulGandhi as an MP is a welcome step.
It brings relief to the people of India, and especially to Wayanad.
Whatever time is left of their tenure, BJP and Modi Govt should utilise that by concentrating on actual governance rather than… pic.twitter.com/kikcZqfFvn
— Mallikarjun Kharge (@kharge) August 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

