న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 మొదలుకాబోతున్నది. పాన్ కార్డ్ దరఖాస్తు నుంచి రైల్ టికెట్ క్యాన్సిలేషన్ వరకు వివిధ అంశాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం..
కొత్త ఆదాయ చట్టం: ఐటీ యాక్ట్, 1961 స్థానంలో కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.