ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ గైర్హాజరు
ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే తనకు ఈడీ సమన్లు జారీచేస్తున్నదని ఆరోపించారు.
న్యూఢిల్లీ, జనవరి 18: ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే తనకు ఈడీ సమన్లు జారీచేస్తున్నదని ఆరోపించారు.
ఢిల్లీ బడ్జెట్ సన్నాహాల్లో తాను బిజీగా ఉన్నానని ఈడీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం కోసం ఆయన గోవా పర్యటనకు వెళ్లారు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అని, అందుకే ఆయన తనను అరెస్ట్ చేస్తారనే భయంతో వణికిపోతున్నారని బీజేపీ విమర్శించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ ఈడీ విచారణను తప్పించుకొనే బదులు వాటిని కేజ్రీవాల్ కోర్టులో ఎందుకు సవాల్ చేయడం లేదని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

