కాల్పుల విరమణపై కశ్మీర్లో సంబురాలు
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై కశ్మీరీలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ విజయంగా వారు అభివర్ణించారు.
శ్రీనగర్ : అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై కశ్మీరీలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ విజయంగా వారు అభివర్ణించారు.
వందలాది మంది ముఖ్యంగా షియా వర్గ ప్రాబల్యం కలిగిన కశ్మీర్ లోయలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఇరాన్ జెండాలు ఊపుతూ, టపాసులు పేల్చి సంబురాలు చేసుకొన్నారు. ‘ఈ కాల్పుల విరమణ ఇరాన్ సాధించిన విజయం. వాళ్లు అమెరికా, ఇజ్రాయెల్ను మోకాళ్ల మీద నిలబెట్టారు’ అని బుద్గాంలోని ఓ షియా ముస్లిం అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

