Home
National
Kashmiris Demonstrated Their Humanity By Extending Whatever Donations They Could To Iran Which Is Currently At War With Israel And The United States
మీ దయను ఎన్నటికీ మరువం.. కశ్మీరీల మానవతా సాయంపై ఇరాన్ స్పందన
ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు కశ్మీరీలు చేతనైనంత విరాళాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
శ్రీనగర్: ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు కశ్మీరీలు చేతనైనంత విరాళాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. కశ్మీరీల దయను ఎన్నటికీ మరువమన్నది. ఆదివారం ప్రారంభమైన విరాళాల సేకరణ సోమవారమూ కొనసాగింది.
షియా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు తాము దాచుకొన్న మొత్తాన్ని, బంగారాన్ని, వస్తువులను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. తమ దేశానికి సాయం అందించాలని ఒక వారం క్రితం భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

