Karnataka | మంత్రి నాగేంద్ర రాజీనామా చేయాల్సిందే.. కర్ణాటక అసెంబ్లీలో నిరసనలు
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆరో రోజూ నిరసనలు కొనసాగించాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు.
బెంగళూరు : వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆరో రోజూ నిరసనలు కొనసాగించాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. నాగేంద్ర రాజీనామా చేయకపోతే అసెంబ్లీలో పగలు-రాత్రి నిరసన తెలుపుతామని ప్రధాన ప్రతిపక్ష నేత ఆర్ అశోకా వెల్లడించారు.
ప్రతిపక్షాల నిరసనల మధ్య స్పీకర్ జీఎస్ పాటిల్ సభా కార్యక్రమాలను కొనసాగించారు. ఎలాంటి చర్చ లేకుండానే ఐదు బిల్లులు ఆమోదం పొందాయి. కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి కార్పొరేషన్ నిధుల అక్రమాలపై ఆరోపణలు రావడంతో సిద్ధరామయ్య క్యాబినెట్లో మంత్రి పదవికి నాగేంద్ర రాజీనామా చేశారు. ఇప్పుడు డీకే శివకుమార్ క్యాబినెట్లో నాగేంద్ర ప్లానింగ్, గణాంకాల మంత్రిగా కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

