IPL Tickets | మేం వీఐపీలం.. ఐదు IPL టికెట్లు ఫ్రీగా ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్
IPL Tickets | ‘మేం ఎమ్మెల్యేలం.. ప్రతి మ్యాచ్‌కూ, ప్రతి ఎమ్మెల్యేకూ కనీసం ఐదు ఐపీఎల్ టికెట్లు ఉచితంగా ఇవ్వాల్సిందే. ప్రజాప్రతినిధులంటే వీఐపీలు. మేం లైన్లలో నిలబడం’ అంటూ కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
IPL Tickets | బెంగళూరు: ‘మేం ఎమ్మెల్యేలం.. ప్రతి మ్యాచ్‌కూ, ప్రతి ఎమ్మెల్యేకూ కనీసం ఐదు ఐపీఎల్ టికెట్లు ఉచితంగా ఇవ్వాల్సిందే. ప్రజాప్రతినిధులంటే వీఐపీలు. మేం లైన్లలో నిలబడం’ అంటూ కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ప్రభుత్వం నుంచి అనేక సౌకర్యాలు పొందుతూ కూడా ఎమ్మెల్యేలను గౌరవించడంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) వైఫల్యం చెందిందని ఆరోపించారు. ‘కర్ణాటకలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కేఎస్‌సీఏ ఉచిత టికెట్లు ఇవ్వాల్సిందే’ అని అన్నారు. ఆయనకు విపక్ష సభ్యులు సైతం మద్దతు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

