చేతులు, కాళ్లు నరికివేస్తేనే!.. బహుశా అప్పుడే ప్రజలు చట్టాలను పాటిస్తారు
ఒక ఇంజినీరింగ్ విద్యార్థి రేప్ కేసు విచారణలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దోషుల కాళ్లు, చేతులు నరికివేస్తేనే బహుశా ప్రజలు చట్టాన్ని ఎలా పాటించాలో తెలుసుకుంటారేమో.
- రేప్ కేసులో కర్ణాటక హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
బెంగళూరు, జూన్ 2: ఒక ఇంజినీరింగ్ విద్యార్థి రేప్ కేసు విచారణలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దోషుల కాళ్లు, చేతులు నరికివేస్తేనే బహుశా ప్రజలు చట్టాన్ని ఎలా పాటించాలో తెలుసుకుంటారేమో. మనకు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని సహజంగా తేలికగా తీసుకుంటున్నారు’ అని జస్టిస్ ఆర్ నటరాజ్ వ్యాఖ్యానించారు. ‘ప్రజలు చాలా సహజంగా ఒక నిత్యకృత్యంలా నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం చట్టప్రకారం నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో చట్టం తన పదునును కోల్పోతున్నది.
అందుకే పశ్చిమాసియాలో ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ నేరం చేయడం సులభంగా మారింది’ అని ఆయన పేర్కొన్నారు. మణిపాల్లోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో బాధితురాలు, నిందితుడు సహ విద్యార్థులు. 2023, సెప్టెంబర్ 12న తన అపార్ట్మెంట్కు ఆహ్వానించిన విద్యార్థి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తొలుత జాతీయ మహిళా కమిషన్, తర్వాత పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

