లాక్డౌన్ ప్రతిపాదనపై సీఎం క్లారిటీ!

బెంగళూర్ : కర్నాటకలో లాక్డౌన్ విధించబోమని కరోనా కట్టడికి కఠిన నియంత్రణలు మాత్రం కొనసాగుతాయని సీఎం బీఎస్ యడ్యూరప్ప బుధవారం పునరుద్ఘాటించారు. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని చెప్పారు. కాగా కొవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఈనెల 18న సీఎం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ భేటీలో మాజీ కర్నాటక సీఎంలు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్లతో పాటు మహమ్మారిపై ఏర్పాటైన సాంకేతిక కమిటీ సభ్యులు పాల్గొంటారని యడ్యూరప్ప వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడికి సాంకేతిక సలహా కమిటీ లాక్డౌన్ విధింపుపై ఎలాంటి సూచనలూ చేయలేదని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

