కోడి ఈకలతో గిన్నె
ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఇంక్యుబేట్ కంపెనీ ‘నోవాఎర్త్'.. కోడి ఈకలతో గిన్నెను తయారుచేసింది. పర్యావరణానికి అత్యంత ముప్పుగా మారిన ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్'కు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఇంక్యుబేట్ కంపెనీ ‘నోవాఎర్త్’.. కోడి ఈకలతో గిన్నెను తయారుచేసింది. పర్యావరణానికి అత్యంత ముప్పుగా మారిన ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’కు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.
నోవాఎర్త్ తయారుచేసిన పర్యావరణ హితమైన కోడి ఈకల గిన్నెకు పేటెంట్ హక్కులు కూడా దక్కటం విశేషం. సంస్థ వ్యవస్థాపకుడు సార్థక్ గుప్తా మాట్లాడుతూ, ‘కోడి ఈకల నుంచి కెరాటిన్ అనే కంపోస్ట్‌ను తయారుచేశాం. ఈ పదార్థంతో గుండ్రటి గిన్నెను తయారుచేశాం. ఈ తరహా గిన్నెలతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు’ అని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

