Kailash Mahto | బైక్పై వచ్చి అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు
బీహార్లోని (Barari) కతియార్లో (Katihar) దారుణం చోటుచేసుకున్నది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే అధికార పార్టీకి చెందిన నాయకుడిని దుండగులు హత్యచేశారు. 70 ఏండ్ల కైలాష్ మహతో (Kailash Mahto) అధికార జేడీయూకి (JD(U)) చెందిన సీనియర్ నాయకుడు.
పట్నా: బీహార్లోని (Barari) కతియార్లో (Katihar) దారుణం చోటుచేసుకున్నది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే అధికార పార్టీకి చెందిన నాయకుడిని దుండగులు హత్యచేశారు. 70 ఏండ్ల కైలాష్ మహతో (Kailash Mahto) అధికార జేడీయూకి (JD(U)) చెందిన సీనియర్ నాయకుడు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఆయన ఇంటికి బైక్పై వచ్చిన వ్యక్తులు (bike-borne assailants) .. ఆయనపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన మృతిచెందారు.
శత్రువులే ఆయనను కాల్చి చంపారని స్థానికులు చెప్పారు. భూమికి సంబంధించిన గొడవల విషయంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కొన్ని రోజుల క్రితం పోలీసులను కోరారని వెల్లడించారు. కాగా, మహతోపై నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కడుపులో, తలపై తీవ్రంగా గాయపడటంతో ఆయన మృతిచెందారని పేర్కొన్నారు. దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశామని, వీలైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Firing
- JDU
- Kailash Mahto
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

