న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కొవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయి. ఇంటర్నేషన్ యోగా డే దినోత్సవాన్ని పురస్కరించుకుని లఢక్‌లో మైనస్ టెంపరేచర్లో ఓ ఐటీబీపీ ఆఫీసర్ సూర్య నమస్కారాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఐటీబీపీ జవాన్లు అందరూ అతిశీతల ఉష్ణోగ్రతల్లోనూ యోగా ఆసనాలు వేశారు.
#WATCH | An ITBP officer performs Surya Namaskar in sub-zero temperature, at an altitude of 18,000 ft in Ladakh.#InternationalDayOfYoga
— ANI (@ANI) June 21, 2021
(Source: Indo-Tibetan Border Police) pic.twitter.com/dSQmSnCEox
Indo-Tibetan Border Police (ITBP) performs Yoga alongside Pangong Tso lake in Ladakh, on the occasion of #InternationalYogaDay pic.twitter.com/lmWaQduxtR
— ANI (@ANI) June 21, 2021
#WATCH | ITBP (Indo-Tibetan Border Police) personnel perform Yoga at an altitude of 18,000 ft in Ladakh, on #InternationalDayOfYoga pic.twitter.com/nszW0LpdyY
— ANI (@ANI) June 21, 2021