గగన్‌యాన్ ‘పారాచూట్’ పరీక్ష విజయవంతం
భారత ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్' మానవ సహిత అంతరిక్షయాత్రలో ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే వ్యోమగాముల క్యాప్యూల్(నౌక) వేగాన్ని నియంత్రించి, సురక్షితంగా భూమికి చేర్చే ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.
న్యూఢిల్లీ : భారత ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్’ మానవ సహిత అంతరిక్షయాత్రలో ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే వ్యోమగాముల క్యాప్యూల్(నౌక) వేగాన్ని నియంత్రించి, సురక్షితంగా భూమికి చేర్చే ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.
త్వరలో నిర్వహించబోయే గగన్‌యాన్ తొలి ప్రయోగానికి ముందుగా ఈ ప్రయోగం విజయవంతం కావడం ఈ ప్రాజెక్టు భద్రతా ప్రమాణాలపై మరింత నమ్మకాన్ని పెంచింది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లోని ఏరియల్ డెలివరీ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డ్రాప్ జోన్లో ఈ పరీక్ష నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

