ఇజ్రాయిల్ ప్రధాని బెన్నెట్ పర్యటన వాయిదా
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి వచ్చే వారం ఆయన ఇండియా రావాల్సి ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఆదివారం కరోనా పరీక్షలో బెన్నెట్ పాజిటివ్‌గా తేలారు. ఐసోలేషన్‌లో ఉన్న ఆయన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు బెన్నెట్ ఇండియాలో టూర్ చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

