కోల్‌కతా : బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఇస్కాన్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్‌ను ఇస్కాన్ తొలగించింది. కోల్‌కతా మున్సిపల్ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన బాధ్యతలు ప్రభుత్వం ఇస్కాన్‌కు అప్పగించింది.
ఆధ్యాత్మిక సంస్థగా పేరొందిన ఇస్కాన్ మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును తొలగించింది. వైఎస్ ప్రెసిడెంట్ రాధారమణ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. దీంతో బీజేపీపై ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా ఈ విషయంపై చర్చ జరిగింది.