ఇందిరా గాంధీ హత్యపై కెనడాలో సంబురాలు
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను హర్షిస్తూ కెనడాలో కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఉరేగింపు తీయడం, సంబురాలు చేసుకోవడం సంచలనంగా మారింది.
న్యూఢిల్లీ, జూన్ 8: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను హర్షిస్తూ కెనడాలో కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఉరేగింపు తీయడం, సంబురాలు చేసుకోవడం సంచలనంగా మారింది. జూన్ 4న అక్కడి బ్రాంప్టన్లో జరిగినట్టుగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ ఘటనపై భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమ్మతం కాదని తెలియజేస్తూ ఒట్టావాలోని భారత హైకమిషన్ కెనెడా విదేశాంగ శాఖకు అధికారిక నోట్ పంపించింది. బ్రాంప్టన్ ఘటనపై భారత్లోని కెనడా హైకమిషనర్ మెక్కే స్పందించారు. కెనెడాలో విద్వేషానికి, హింసను కీర్తించడానికి చోటు లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

