Dutee Chand | డోప్ టెస్టులో విఫలమైన భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై నాలుగేళ్ల నిషేధం
Dutee Chand | ఒడిశా రాష్ట్రానికి చెందిన భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై యాంటీ డోపింగ్ ప్యానెల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. డోప్ టెస్టులో విఫలమైనందుకు ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు ప్యానెల్ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ఒడిశా రాష్ట్రానికి చెందిన భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై యాంటీ డోపింగ్ ప్యానెల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. డోప్ టెస్టులో విఫలమైనందుకు ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు ప్యానెల్ పేర్కొన్నది. నిషేధిత ‘సెలక్టివ్ ఆండ్రోజన్ రిసెప్టార్ మాడ్యులేటర్స్ (SARMs)’ను ద్యుతి తీసుకున్నట్లు గత ఏడాది డిసెంబర్లో నాడా (NADA) నిర్వహించిన డోప్ పరీక్షల్లో తేలింది.
దాంతో యాంటీ డోపింగ్ ప్యానెల్ ద్యుతిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం 2023 జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. నిషేధానికి సంబంధించిన లెటర్ అందుకున్నప్పటి నుంచి 21 రోజులలోపు తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ ద్యుతీచంద్ రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

