అమెరికాలో భారత డ్రగ్స్ స్మగ్లర్ హత్య
రాజస్థాన్‌లో అనేక కేసులను ఎదుర్కొంటున్న డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్ అమెరికాలోని స్టాక్టన్ నగరంలో హత్యకు గురయ్యాడు.
- ప్రతీకారం తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో అనేక కేసులను ఎదుర్కొంటున్న డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్ అమెరికాలోని స్టాక్టన్ నగరంలో హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడంలో ఆరితేరిన సునీల్ యాదవ్ రూ.300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం కేసులో ప్రధాన సూత్రధారి.
సునీల్ యాదవ్‌ను తామే చంపామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొదారా ప్రకటించాడు. తమ సోదరుడు అంకిత్ భాడు ఎన్కౌంటర్లో మరణించడం వెనుక సునీల్ యాదవ్ ఉన్నాడని, పంజాబ్ పోలీసులతో చేతులు కలిపి అతనే ఈ ఎన్కౌంటర్ చేయించాడని రోహిత్ గొదారా ఆరోపించాడు. ఇందుకు ప్రతీకారంగానే తాము సునీల్‌ను హతమార్చినట్టు తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

