శ్రీనగర్: దారితప్పి భారత్లో ప్రవేశించిన పాకిస్థానీ యువకుడిని భారత సైనికాధికారులు మానవతా దృక్పథంతో తిరిగి స్వదేశానికి పంపించారు. తీథ్వాల్ క్రాసింగ్ పాయింట్ వద్ద భారత అధికారులు పాకిస్థానీ అధికారులకు ఆ యువకుడిని అప్పగించారు. తిరిగి పంపించే సందర్భంగా అతనికి కొత్త బట్టలు, స్వీట్లు ఇచ్చారు. సదరు యువకుడు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని లిపా ఏరియాకు చెందిన వాడని, ఈ నెల 5న పొరపాటున నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలో ప్రవేశించాడని ఆర్మీ అధికారులు తెలిపారు.
#WATCH: Indian authorities repatriated a youth to Pakistani authorities from Teethwal crossing point as humanitarian gesture. He was given clothes and sweets on his return. He had crossed LoC into Karna, Kupwara (Jammu and Kashmir) on 5th April.
— ANI (@ANI) April 7, 2021
(Source: Indian Army) pic.twitter.com/QbYbMIv81O
Indian authorities repatriated a youth to Pakistani authorities from Teethwal crossing point as humanitarian gesture. He was given clothes & sweets on return. He's a resident of Lipa area of Kashmir under illegal occupation of Pakistan & had crossed LoC on 5th April: Indian Army pic.twitter.com/9k01dwRnh5
— ANI (@ANI) April 7, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాతో బ్లడ్ క్లాటింగ్.. 30 మందిలో ఏడుగురు మృతి
సర్పంచ్ అభ్యర్థిగా 81 ఏండ్ల వృద్ధురాలు పోటీ..!
బీజేపీ సీఆర్పీఎఫ్ను నేను గౌరవించను: మమతాబెనర్జి
రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేసిన హోంమంత్రి అమిత్ షా..!
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’
ఏనుగు పిల్లను భుజాలపై మోసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్.. వీడియో వైరల్