ఏనుగు పిల్లను భుజాలపై మోసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్.. వీడియో వైరల్
ఏనుగు పిల్ల | ఓ ఏనుగు పిల్ల తన తల్లి నుంచి విడిపోయింది. ఎందుకంటే ఆ ఏనుగు పిల్ల బురద గుంతలో పడిపోయింది. ఈ క్రమంలో ఫారెస్ట్ గార్డ్ పళనిచామి శరత్ కుమార్ ఆ ఏనుగు పిల్లను

మీరు ఈ వార్త ఇప్పటికే చదివి ఉంటారు. 2017లో చోటు చేసుకున్న ఓ ఘటన.. మళ్లీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాటి వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు.
తమిళనాడులోని మెట్టుపాలయం ఫారెస్టులో ఓ ఏనుగు పిల్ల తన తల్లి నుంచి విడిపోయింది. ఎందుకంటే ఆ ఏనుగు పిల్ల బురద గుంతలో పడిపోయింది. ఈ క్రమంలో ఫారెస్ట్ గార్డ్ పళనిచామి శరత్ కుమార్ ఆ ఏనుగు పిల్లను చూసి చలించిపోయాడు. తక్షణమే ఆ గుంతలో నుంచి ఏనుగు పిల్లను బయటకు తీసి ప్రాణాలతో కాపాడాడు. ఆ తర్వాత బాహుబలి మాదిరి ఏనుగు పిల్లను తన భుజాలపై మోసుకెళ్లి.. తల్లి వద్ద దింపాడు. ఇక ఆ ఏనుగు పిల్ల తమ మందలో కలిసిపోయింది. ఈ ఘటన 2017లో చోటు చేసుకోగా, మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
https://twitter.com/susantananda3/status/1378721995764850699?s=20
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

