e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

భూపాల్‌: భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన మిరేజ్‌-2000 యుద్ధ విమానం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కుప్ప‌కూలింది. ఆ రాష్ట్రంలోని బేండ్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఆ విమానంలో ఉన్న పైల‌ట్ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. బేండ్‌కు ఆరు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మాన్‌కాబాద్ ఖాళీ భూముల్లో విమాన శిథిలాలు ప‌డ్డాయి. ఫైట‌ర్ జెట్ మిరేజ్‌-2000 కూలిన ప్ర‌దేశాన్ని పోలీసులు కార్డెన్ చేశారు. విమానానికి చెందిన తోక భాగం స‌గం భూమిలోప‌ల‌కి చొచ్చుకు వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం అందాల్సి ఉన్న‌ది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement