India Today Exit Poll | ఛత్తీస్ఘఢ్లో విజయం ఎవరిదంటే..!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొనగా ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు సైతం హోరాహోరీ పోరు నెలకొందనే సంకేతాలు పంపాయి.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొనగా ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు సైతం హోరాహోరీ పోరు నెలకొందనే సంకేతాలు పంపాయి. బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్, రాజస్ధాన్లో ఇరు పార్టీల మధ్య ఓట్లు, సీట్ల మధ్య తేడా స్వల్పంగా ఉండటంతో ఇతరులు కీలక పాత్ర పోషించనున్నారు.
ఇక ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే 90 స్ధానాలున్న చత్తీస్ఘఢ్లో కాంగ్రెస్కు 40 నుంచి 50 స్ధానాలు బీజేపీకి 36 నుంచి 46 స్ధానాలు దక్కనున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ఇతరులు 1 నుంచి 5 స్ధానాలను గెలుచుకుంటారని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
చత్తీస్ఘఢ్
కాంగ్రెస్ 40-50
బీజేపీ 36-40
ఇతరులు 1-5
Read More :
Exit Polls | మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్లో కాంగ్రెస్.. రాజస్ధాన్లో బీజేపీ ముందంజ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

