తారా ఆయుధ వ్యవస్థ పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన తారా ఆయుధ వ్యవస్థను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ పరీక్ష నిర్వహించారు. భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతం చేయనుంది.
భువనేశ్వర్: దేశీయంగా అభివృద్ధి చేసిన తారా ఆయుధ వ్యవస్థను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ పరీక్ష నిర్వహించారు. భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతం చేయనుంది. మార్గదర్శకత్వం లేని వార్హెడ్లను కచ్చితత్వంతో కూడిన గైడెడ్ ఆయుధాలుగా మార్చడానికి అభివృద్ధి చేసిన ఈ ఆయుధ వ్యవస్థను డీఆర్డీవో, ఐఏఎఫ్ సంయుక్తంగా పరీక్షించాయి.
భూతల లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధాల విధ్వంసక శక్తిని, కచ్చితత్వాన్ని మెరుగుపరచడం కోసం ఈ వ్యవస్థను తయారుచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

