అగ్ని ప్రైమ్ పరీక్ష సక్సెస్

బాలాసోర్ (ఒడిశా), డిసెంబర్ 18: అణ్వాయుధాలను మోసుకెళ్లగల కొత్తతరం అగ్ని ప్రైమ్ క్షిపణిని డీఆర్డీవో శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి ప్రయోగ కేంద్రం నుంచి ఈ పరీక్ష నిర్వహించింది. దీన్ని విజయవంతంగా పరీక్షించటం ఇది రెండోసారి. క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించిందని డీఆర్డీవో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణి వెయ్యి నుంచి 2 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

