దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదు
Coronavirus | దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 29,252
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 29,252 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.05 శాతంగా ఉంది. కరోనా మృతుల సంఖ్య 5,28,778కి చేరింది.
#COVID19 | India reports 2,797 fresh cases and 3,884 recoveries in the last 24 hours.
Active cases 29,251
Daily positivity rate 1.05% pic.twitter.com/7DU8QpnK5P— ANI (@ANI) October 8, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్పై హరీశ్రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

