అక్టోబర్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
అక్టోబర్ నెలలో 1901 తర్వాత అత్యధిక స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
న్యూఢిల్లీ : అక్టోబర్ నెలలో 1901 తర్వాత అత్యధిక స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.06 డిగ్రీలు ఎక్కువ. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు రెండూ సాధారణం కంటే ఎక్కువ. ఇక నెల సగటు ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.94 డిగ్రీలు ఎక్కువ. 1951, 2024 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన మూడో అక్టోబర్‌గా నిలిచింది. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో 1901 తర్వాత ఇదే అత్యధికం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

