చైనానే రెచ్చగొడుతోంది: ఇండియా కౌంటర్

న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లో నెలకొన్న పరిస్థితులకు చైనానే కారణమని ఇవాళ ఇండియా మరో సారి స్పష్టం చేసింది. డ్రాగన్ దేశం రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తిస్తోందని, ఆ దేశ సైన్యం ఏకపక్షంగా ముందుకెళ్తోందని, సరిహద్దుల్లో శాంతి వాతావరణాన్ని నిర్వీర్యం చేస్తోందని చైనానే అని ఇండియా పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ సరిహద్దు వద్ద చైనా నిరాటంకంగా బలగాలను మోహరిస్తోందన్నారు. చైనా చర్యలకు దీటుగానే భారతీయ దళాలు కౌంటర్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈస్ట్రన్ లడాఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద ఉన్న అన్ని సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం చైనా పనిచేస్తుందని ఆశిస్తున్నామని బాగ్చి తెలిపారు. సరిహద్దు ఉద్రిక్తతలకు భారత్ కారణమని తాజాగా చైనా ఆరోపించింది. చైనా భూభాగాన్ని ఇండియా ఆక్రమిస్తోందని, దూకుడు విధానంతో వెళ్తోందని డ్రాగన్ ఆదేశం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇండియా మరోసారి రియాక్ట్ అయ్యింది. చైనా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, నిరాధార వ్యాఖ్యలకు ఇండియా బదులు ఇవ్వదని బాగ్చి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

