న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లో నెలకొన్న పరిస్థితులకు చైనానే కారణమని ఇవాళ ఇండియా మరో సారి స్పష్టం చేసింది. డ్రాగన్ దేశం రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తిస్తోందని, ఆ దేశ సైన్యం ఏకపక్షంగా ముందుకెళ
ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.